Tech Mahindra కంపెనీలో భారీగా ఉద్యోగాలు – Degree పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్
ప్రముఖ MNC సాఫ్ట్వేర్ కంపెనీ అయిన టెక్ మహీంద్రా (Tech Mahindra) నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా Customer Service Executive పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు Degree పూర్తి చేసిన ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా Online విధానంలో జరుగుతుంది.
Apply చేసిన అభ్యర్థులకు Interview మాత్రమే నిర్వహిస్తారు – ఎలాంటి రాత పరీక్ష లేదు.
Tech Mahindra Recruitment 2026 – ముఖ్య వివరాలు
కంపెనీ పేరు :టెక్ మహీంద్రా (Tech Mahindra)
జాబ్ రోల్ :Customer Service Executive
విద్యా అర్హత :ఏదైనా Degree పూర్తి చేసి ఉండాలి
అనుభవం :అవసరం లేదు (Freshers Eligible)
జీతం (Salary) :సంవత్సరానికి 2 నుండి 3 LPA వరకు
ట్రైనింగ్ సమయంలో జీతం :నెలకు ₹22,000 వరకు
జాబ్ లొకేషన్ :Bangalore
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా Customer Service Executive రోల్‌కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రోల్‌లో పని చేసే అభ్యర్థులు కస్టమర్ సమస్యలను పరిష్కరించడం, కాల్స్ / చాట్స్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం వంటి బాధ్యతలు నిర్వహించాలి.
వయసు అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు
పూర్తిగా Free Application
సెలెక్షన్ ప్రాసెస్
Online Apply
Interview
Select అయిన వారికి Training
Full Time Job Offer
ట్రైనింగ్ వివరాలు
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 4 వారాలు ట్రైనింగ్ ఇస్తారు
ట్రైనింగ్ సమయంలోనే నెలకు ₹22,000 వరకు జీతం ఇస్తారు
ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ ఇస్తారు
అప్లై చేసే విధానం
APPLY LINK : Click Here
కేవలం Tech Mahindra Official Website ద్వారా మాత్రమే Online లో Apply చేయాలి
Apply చేసిన అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహిస్తారు
Shortlist అయిన వారికి మాత్రమే Mail / Call ద్వారా సమాచారం ఇస్తారు