Volvo Graduate Apprentice Trainee 2026 | Freshers Hiring Apply Now
Volvo Graduate Apprentice Trainee 2026 Overview Volvo Group తాజాగా Graduate Apprentice Trainee Recruitment 2025 ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా అభ్యర్థులు ప్రొడక్షన్ ఆపరేషన్స్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ మరియు లీన్ మాన్యుఫాక్చరింగ్ అంశాలలో ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థలం కర్ణాటక రాష్ట్రంలోని హోసకోటే ప్లాంట్‌లో ఉంటుంది. About Volvo Group – Graduate … Read more