Latest ZOHO Recruitment 2026 | ZOHO Jobs in Telugu

సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?అయితే మీకోసం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ZOHO నుండి ఒక మంచి అవకాశం వచ్చింది.

Latest ZOHO Recruitment 2026 నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా Software Developer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. Any Degree పూర్తి చేసిన వారు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

🏢 ZOHO Recruitment 2026 – కంపెనీ వివరాలు

ZOHO అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ.ఇది బిజినెస్ అప్లికేషన్స్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, IT సర్వీసెస్ అందిస్తూ వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

ఇప్పుడు అదే కంపెనీ నుండి 2026 సంవత్సరానికి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం నిజంగా మంచి విషయం.

ఏ పోస్టులకి భర్తీ చేస్తున్నారు?

ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

Software Developer (సాఫ్ట్‌వేర్ డెవెలపర్)

విద్యా అర్హతలు (Educational Qualification)

Any Degree (BA / BSc / BCom / BCA / BTech / ఇతర డిగ్రీలు) పూర్తి చేసిన వారుఫ్రెషర్స్ & ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు

వయస్సు అర్హత (Age Limit)

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: కంపెనీ నిబంధనల ప్రకారం

అప్లికేషన్ ఫీజు (Application Fee

)ఎటువంటి ఫీజు లేదుఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేద ఎవరు ఫీజు అడిగినా అది ఫేక్ అని గుర్తుంచుకోండి.

జీతం వివరాలు (Salary Details)

ట్రైనింగ్ సమయంలో: నెలకి ₹30,000 వరకు జీతం

ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత: Full Time Job + మంచి ప్యాకేజ్

సెలెక్షన్ ప్రాసెస్ (Selection Process)

ZOHO Recruitment 2026 లో సెలెక్షన్ చాలా సింపుల్

Direct Interview మాత్రమే

జాబ్ లొకేషన్ (Job Location)

Chennai (చెన్నై)

అప్లై విధానం (How to Apply Online

)ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే

కేవలం Online లో మాత్రమే అప్లై చేయాలి

ZOHO Official Website ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Apply Llink : Click here

అప్లై చేసిన అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహిస్తారు

Leave a Comment