తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ప్రముఖ MNC సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన విప్రో (Wipro) నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, ఫ్రెషర్స్ అయినా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఈ జాబ్స్‌కు అప్లై చేయవచ్చు. విప్రో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
Wipro Recruitment 2026 – ముఖ్య సమాచారం
| కంపెనీ పేరు) | విప్రో (Wipro) |
| జాబ్ రోల్జాబ్ రోల్ | Software Engineer |
| విద్యా అర్హత | Degree (ఏ విభాగమైనా) |
| జీతం | సుమారు 3 LPA |
| జాబ్ లొకేషన్ | Bangalore |
| అప్లై విధానం | Online |
Wipro Recruitment 2026 పూర్తి వివరాలు
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్‌కు సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హతలు
సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌కు ఇది ఒక మంచి అవకాశం.
వయస్సు అర్హత
కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఏ విధమైన ఫీజు లేదు. పూర్తిగా ఫ్రీగా అప్లై చేయవచ్చు.
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు మొదటగా 3 నెలల ట్రైనింగ్ ఇస్తారు.ట్రైనింగ్ సమయంలో నెలకు ₹25,000 వరకు జీతం ఇస్తారు.ట్రైనింగ్ పూర్తయ్యాక Full Time Jobతో పాటు సుమారు 3 LPA ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను
Shortlist చేసి
కేవలం Interview ద్వారానే ఎంపిక చేస్తారు.
ఎటువంటి రాత పరీక్ష లేదు.
జాబ్ లొకేషన్
ఉద్యోగాలకు ఎంపికైన వారికి Bangalore లొకేషన్‌లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అప్లై విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు విప్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే Online లో దరఖాస్తు చేయాలి.
APPLY LINK : Click Here
Apply చేసిన తరువాత అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహిస్తారు
. Interview లో Select అయిన వారికి Job Offer ఇస్తారు.