ప్రముఖ MNC Software Company Qualcomm నుండి Software Engineer ఉద్యోగాల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. Degree / B.Tech పూర్తి చేసిన ఫ్రెషర్స్ మరియు అనుభవం లేని అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు కేవలం Online ద్వారానే Apply చేయాలి. Apply చేసిన అభ్యర్థులను Interview ద్వారా Select చేసి, ముందుగా 3 నెలల Training ఇచ్చి తరువాత Full Time Job అందిస్తారు.
Qualcomm Recruitment 2026 – ముఖ్య సమాచారం
- కంపెనీ పేరు: Qualcomm
- జాబ్ రోల్: Software Engineer
- విద్య అర్హత: Degree / B.Tech
- అనుభవం: అవసరం లేదు (Freshers Eligible)
- జీతం: ₹40,000 వరకు
- జాబ్ లొకేషన్: Hyderabad
- Apply విధానం: Online
Qualcomm కంపెనీ వివరాలు
Qualcomm అనేది ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ MNC Software & Semiconductor Company. ఈ కంపెనీ తాజా నోటిఫికేషన్ ద్వారా Software Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer (సాఫ్ట్వేర్ ఇంజనీర్) పోస్టులకు నియామకాలు చేస్తున్నారు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే అభ్యర్థులు కింది అర్హత కలిగి ఉండాలి:
- Degree పూర్తి చేసి ఉండాలి లేదా
- B.Tech పూర్తి చేసి ఉండాలి
ఏ బ్రాంచ్ అయినా Apply చేసుకోవచ్చు.
వయస్సు అర్హత
- కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు పరిమితి లేదు
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగాలకు Apply చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పూర్తిగా ఉచితం.
జీతం వివరాలు
- Training సమయంలో: నెలకి ₹40,000 వరకు జీతం
- Training పూర్తి అయిన తరువాత: Full Time Salary Package అందజేస్తారు
అదనంగా కంపెనీ వారు Free Laptop కూడా అందిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ విధానం చాలా సులభం:
- కేవలం Interview ద్వారా మాత్రమే ఎంపిక
- ఎటువంటి Written Test లేదు
జాబ్ లొకేషన్
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
అనుభవం
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers కూడా Apply చేసుకోవచ్చు.
ట్రైనింగ్ వివరాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 3 నెలల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.
- ట్రైనింగ్ సమయంలో కూడా జీతం అందజేస్తారు
- ట్రైనింగ్ జీతం: నెలకి ₹40,000 వరకు
Apply విధానం
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్థులు కింది విధంగా దరఖాస్తు చేయాలి:
- కేవలం Online లో మాత్రమే Apply చేయాలి
- కంపెనీ అధికారిక Website లో Apply చేయాలి
- Apply చేసిన అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహిస్తారు
- Interview లో Select అయిన వారికి Job Offer ఇస్తారు
Important Note
ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఉచితం. ఎవరు కూడా డబ్బులు అడిగితే నమ్మవద్దు. కేవలం అధికారిక Website ద్వారానే Apply చేయాలి.
Apply Link : Click Here
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు Apply Link కోసం కంపెనీ అధికారిక Website ను సందర్శించండి.