Latest Cognizant Recruitment 2026 | Cognizant Software Engineer Jobs in Telugu


ప్రముఖ MNC కంపెనీ Cognizant (కోగ్నైసెంట్) నుండి 2026 సంవత్సరానికి సంబంధించి Latest Job Notification విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్‌కి ఫ్రెషర్స్‌ను నియమించనున్నారు. ఐటీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
ఈ ఉద్యోగాలకు Degree లేదా B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఫ్రెషర్స్‌కు అవకాశం ఇవ్వడం విశేషం.


Cognizant Recruitment 2026 – ముఖ్య సమాచారం
కంపెనీ పేరు : Cognizant (కోగ్నైసెంట్)
జాబ్ రోల్ : Software Engineer
విద్య అర్హత : Degree / B.Tech
అనుభవం : అవసరం లేదు (Freshers Eligible)
సేలరీ : నెలకు ₹30,000 వరకు
ట్రైనింగ్ కాలం : 4 నెలలు
జాబ్ లొకేషన్ : Hyderabad
అప్లై విధానం : Online


ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్‌కు సంబంధించిన ఉద్యోగాలను Cognizant కంపెనీ భర్తీ చేస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి, తరువాత ప్రాజెక్ట్ వర్క్‌లోకి తీసుకుంటారు.


విద్యా అర్హతలు (Eligibility Criteria)
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి:
ఏదైనా Degree (BA / BSc / BCom / BCA) లేదా
B.Tech / BE పూర్తి చేసి ఉండాలి
ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు


వయస్సు అర్హత (Age Limit)
కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
గరిష్ట వయస్సు పరిమితి గురించి కంపెనీ ప్రత్యేకంగా పేర్కొనలేదు


అప్లికేషన్ ఫీజు (Application Fee)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి
ఏ విధమైన ఫీజు లేదు
పూర్తిగా Free Application


సేలరీ వివరాలు (Salary Details)
ట్రైనింగ్ సమయంలోనే నెలకు ₹30,000 వరకు జీతం
ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ నుండి Free Laptop కూడా అందజేస్తారు


సెలెక్షన్ ప్రాసెస్ (Selection Process)
ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది:
Online Application
Shortlisting
Interview మాత్రమే
Final Selection
రాత పరీక్ష (Written Exam) లేదు


ట్రైనింగ్ వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు 4 నెలల ట్రైనింగ్
ట్రైనింగ్ సమయంలోనే నెలకు ₹30,000 వరకు స్టైపెండ్
ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత జాబ్ కన్ఫర్మేషన్


జాబ్ లొకేషన్
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి
Hyderabad లొకేషన్‌లో పోస్టింగ్ ఇస్తారు


అప్లై చేసే విధానం (How to Apply)
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింది విధంగా అప్లై చేయాలి:
కేవలం Online ద్వారా మాత్రమే అప్లై చేయాలి
Cognizant అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ చేయాలి
Apply చేసిన తర్వాత Shortlist అయిన వారికి మాత్రమే
Mail / Call ద్వారా సమాచారం అందుతుంది

Official Apply Link : Click Here
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు అప్లై చేసుకోవాలి.


Important Note
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్స్ ఉంటాయి
ఇది పూర్తిగా Genuine MNC Job Notification
ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దు

Leave a Comment