Indiamart requirment 2026 – ఫ్రెషర్స్‌కు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశం

ఇండియామార్ట్ రిక్రూట్మెంట్ 2026 – ఫ్రెషర్స్‌కు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశం

ప్రైవేట్ రంగంలో మంచి అవకాశాన్ని వెతుకుతున్న అభ్యర్థులకు ఇండియామార్ట్ నుంచి అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది. ప్రముఖ MNC సంస్థ అయిన Indiamart 2026 సంవత్సరానికి గాను Tele Associate పోస్టుల కోసం నియామకాలు చేపట్టింది. ఇటీవల ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది కెరీర్ ప్రారంభానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

కంపెనీ వివరాలు

కంపెనీ పేరు: Indiamart
పోస్ట్ పేరు: Tele Associate
అర్హత: ఏదైనా డిగ్రీ (Any Degree)
అనుభవం: ఫ్రెషర్స్ / అనుభవం ఉన్నవారు
జీతం: సుమారు ₹3 LPA (నెలకు ₹25,000 వరకు)

జాబ్ లొకేషన్

ఈ ఉద్యోగం ప్రధానంగా చెన్నై లొకేషన్‌కు సంబంధించినది. అయితే ఎంపికైన అభ్యర్థులకు Work From Home అవకాశం కూడా ఉంటుంది. చెన్నై లాంటి ఐటీ హబ్‌లో పనిచేసే అవకాశం ఉండటం వల్ల కెరీర్ గ్రోత్‌కు మంచి స్కోప్ ఉంటుంది.

అర్హతలు

ఇటీవల ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. టెక్నాలజీ కంపెనీలో కెరీర్ మొదలు పెట్టాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

సెలక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగానికి రాత పరీక్ష లేదు. అభ్యర్థులను నేరుగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆసక్తి, సామర్థ్యాలను పరిశీలిస్తారు.

ట్రైనింగ్ ప్రోగ్రామ్

ఎంపికైన అభ్యర్థులకు 1 నెల ట్రైనింగ్ అందిస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా నెలకు ₹25,000 వరకు స్టైపెండ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ద్వారా కార్పొరేట్ కల్చర్, వర్క్ ప్రాసెస్‌లపై పూర్తి అవగాహన కల్పిస్తారు.

అదనపు ప్రయోజనాలు

  • ఎంపికైన అభ్యర్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్ అందిస్తారు
  • స్టేబుల్ జీతం
  • మంచి ట్రైనింగ్ మరియు కెరీర్ గ్రోత్ అవకాశాలు

ఎలా అప్లై చేయాలి?

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు Indiamart అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న Apply Link ద్వారా అప్లై చేయాలి. లింక్ గడువు ముగిసేలోపు అప్లికేషన్ పూర్తి చేయడం మంచిది.

Apply Link : Click Here

Leave a Comment