టెక్నాలజీ రంగంలో కెరీర్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఇది మంచి అవకాశం ప్రపంచవ్యాప్తంగా పేరొందిన DXC Technology సంస్థ 2026 Recruitment కింద Analyst పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇటీవల ఏ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
ఫ్రెషర్స్‌తో పాటు టెక్ కంపెనీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
DXC Technology Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు
కంపెనీ పేరు: DXC Technology
ఉద్యోగ పాత్ర: Analyst
అర్హత: ఏదైనా డిగ్రీ (Any Graduate)
అనుభవం: ఫ్రెషర్స్ / అనుభవం ఉన్నవారు
జీతం: ₹3.6 LPA
జాబ్ లొకేషన్: Noida
DXC Technology Analyst ఉద్యోగ వివరాలు
ప్రస్తుతం DXC Technology సంస్థ Analyst పోస్టుల కోసం నియామకాలు చేపడుతోంది. ఈ రోల్‌లో పని చేస్తూ, వివిధ టెక్నాలజీలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. ఫాస్ట్-గ్రోయింగ్ MNC కంపెనీలో పని చేసే అనుభవం మీ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తుంది.
అర్హత (Qualification)
ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లై చేయవచ్చు.ఏ స్ట్రీమ్ అయినా సరే (Arts / Science / Commerce / Engineering).ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఫ్రెషర్స్‌కు మంచి అవకాశంటెక్ ఫీల్డ్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది సరైన ఛాన్స్.
జీతం వివరాలు (Salary Details)
వార్షిక ప్యాకేజ్: ₹3.6 LPA
నెల జీతం: సుమారు ₹30,000ఎంట్రీ-లెవల్ అభ్యర్థులకు ఇది ఆకర్షణీయమైన ప్యాకేజ్ అని చెప్పవచ్చు.
జాబ్ లొకేషన్
– Noida భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న IT హబ్‌లలో ఒకటి.ఇక్కడ పనిచేస్తే:
సెలక్షన్ ప్రాసెస్ (Selection Process)
Written Exam లేదు
Direct Face-to-Face Interview
అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరై, తమ స్కిల్స్, సామర్థ్యం ఆధారంగా ఎంపిక చేయబడతారు.
ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివరాలు
ట్రైనింగ్ వ్యవధి: 2 నెలలు
స్టైపెండ్: నెలకు ₹30,000 వరకు
APPLY LINK : Click Here