Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Accenture Recruitment 2026 | Latest Jobs in Telugu

Latest Accenture Recruitment 2026 | Accenture Jobs in Telugu

ఫ్రెషర్స్ కోసం ప్రముఖ MNC సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Accenture భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Application Development Associate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా Online విధానంలోనే ఉంటుంది. Apply చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం ఫుల్ టైమ్ ఉద్యోగం అందిస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

Latest Accenture Recruitment 2026 Overview

కంపెనీ పేరు: Accenture

జాబ్ రోల్: Application Development అసోసియేట్

విద్య అర్హత: Degree పూర్తి చేసి ఉండాలి

అనుభవం: అవసరం లేదు

సేలరీ: 4 – 5 LPA జాబ్ లొకేషన్: Hyderabad

Accenture Recruitment 2026 పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Accenture నుండి విడుదల చేయబడింది. ఐటీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్ కు ఇది ఒక మంచి అవకాశం. కంపెనీ ప్రాజెక్ట్ అవసరాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసి, అవసరమైన స్కిల్స్ పై శిక్షణ ఇస్తుంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగ విభాగం

Application Development Associate రోల్ కి సంబంధించిన ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ రోల్ లో పనిచేసే అభ్యర్థులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అప్లికేషన్ సపోర్ట్ మరియు ప్రాజెక్ట్ వర్క్ లో పాల్గొనాల్సి ఉంటుంది.

విద్యా అర్హతలు

డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ అయినా అర్హతగా పరిగణిస్తారు.

వయస్సు అర్హత

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు నిండినవారై ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితం.

జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు 40,000 రూపాయిల వరకు జీతం ఇవ్వబడుతుంది. వార్షిక ప్యాకేజీ 4 నుండి 5 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి Hyderabad లొకేషన్ లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం

ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా నిర్భయంగా Apply చేసుకోవచ్చు.

ట్రైనింగ్ వివరాలు

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 3 నెలల ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా నెలకు 40,000 రూపాయిల వరకు జీతం చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత ఫుల్ టైమ్ ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ఇతర ప్రయోజనాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ తరఫున ఉచితంగా Laptop అందిస్తారు. ఇది వర్క్ ఫ్రం ఆఫీస్ మరియు ప్రాజెక్ట్ పనులకు ఉపయోగపడుతుంది.

అప్లై చేసే విధానం

ఈ ఉద్యోగాలను Online లో కేవలం Accenture అధికారిక Website ద్వారా మాత్రమే Apply చేయాలి. Apply చేసిన అభ్యర్థులను Shortlist చేసి, Interview నిర్వహిస్తారు. Interview లో Select అయిన వారికి ఉద్యోగం కేటాయిస్తారు.

Apply Link : Click Here

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు Apply Link కోసం Accenture అధికారిక Website ను సందర్శించండి. ఇది ఫ్రెషర్స్ కు ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. ఐటీ రంగంలో మంచి కెరీర్ ప్రారంభించాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Leave a Comment