ఫ్రెషర్స్‌కు ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన Cisco (సిస్కో) నుండి 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. IT రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు Any Degree / B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా Online విధానంలోనే ఉంటుంది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం లేని అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు.
Latest Cisco Recruitment 2026 – Overview
కంపెనీ పేరు : సిస్కో (Cisco)
జాబ్ రోల్ : Software Enginee
rవిద్య అర్హత : Any Degree / Degree / B.Tech
అనుభవం : అవసరం లేదు (Freshers Eligible)
జీతం : నెలకు ₹40,000 వరకుట్రైనింగ్ : 3 నెలలు (Paid Training)
జాబ్ లొకేషన్ : Bangalore
అప్లై విధానం : Online
కంపెనీ వివరాలు
ఈ నోటిఫికేషన్ ప్రముఖ సాఫ్ట్వేర్ మరియు నెట్వర్కింగ్ కంపెనీ అయిన Cisco Systems నుండి విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఈ కంపెనీలో ఉద్యోగం చేయడం అనేది ప్రతి ఫ్రెషర్‌కు ఒక గొప్ప అవకాశం.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Engineer రోల్‌కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రోల్లో ఎంపికైన అభ్యర్థులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, ప్రాజెక్ట్ వర్క్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా Degree / B.Tech పూర్తి చేసి ఉండాలి. అన్ని బ్రాంచ్‌ల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అప్లికేషన్ పూర్తిగా ఉచితం.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40,000 వరకు జీతం అందజేస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా అదే విధంగా జీతం చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్
Cisco కంపెనీ వారు అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.రాత పరీక్ష లేదా ఎగ్జామ్ ఏదీ ఉండదు.షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ కోసం మెయిల్ లేదా కాల్ ద్వారా సమాచారం ఇస్తారు.
జాబ్ లొకేషన్
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు Bangalore లొకేషన్లో పోస్టింగ్ ఇస్తారు.
అప్లై విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కేవలం Cisco అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే Online లో అప్లై చేయాలి.Apply చేసిన తర్వాత కంపెనీ వారు అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహిస్తారు.
APPLY LINK : Click Here