ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ డెవలపర్ (Software Developer) పోస్టుల భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
ఈ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేకుండా, కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Infosys Recruitment 2026 – ముఖ్య సమాచారం
కంపెనీ పేరు : ఇన్ఫోసిస్ (Infosys)
జాబ్ రోల్ : software డెవలపర్
అర్హత : ఏదైనా డిగ్రీ
అనుభవం : అవసరం లేదు
జీతంనెలకు: ₹30,000 వరకుట్రైనింగ్4 నెలలు
జాబ్ లొకేషన్బెంగళూరు
అప్లై విధానం : Online
ఏయే పోస్టుల కోసం నియామకం?
ఈ నోటిఫికేషన్ ద్వారా Software Developer పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఐటీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటేఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు
వయస్సు అర్హత
కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి
ఏ విధమైన ఫీజు లేదు
పూర్తిగా ఉచితం
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000 వరకు జీతం ఇస్తారు
ట్రైనింగ్ సమయంలో కూడా స్టైపెండ్ ఉంటుంది
సెలెక్షన్ ప్రాసెస్
Infosys Recruitment 2026 లో సెలెక్షన్ విధానం చాలా సింపుల్ గా ఉంటుంది
కేవలం Interview ద్వారానే ఎంపికరాత పరీక్ష లేదు
ట్రైనింగ్ వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు 4 నెలల ట్రైనింగ్ ఇస్తారు
ట్రైనింగ్ సమయంలో నెలకు ₹30,000 వరకు జీతం
ట్రైనింగ్ పూర్తయ్యాక ఫుల్ టైం జాబ్
కంపెనీ నుండి ఫ్రీ ల్యాప్‌టాప్ కూడా అందజేస్తారు
జాబ్ లొకేషన్
ఎంపికైన వారికి బెంగళూరు (Bangalore) లో ఉద్యోగ నియామకం ఉంటుందికంపెనీ అవసరాన్ని బట్టి లొకేషన్ కేటాయిస్తారు
అప్లై చేసే విధానం
Apply Link : Click Here
Infosys అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలిO
nline లో అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి
అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి Interview నిర్వహిస్తారు
Interview లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఆఫర్ ఇస్తారు