ప్రస్తుతం ప్రముఖ గ్లోబల్ టెక్ కంపెనీ NxtWave ఫ్రెషర్స్ కోసం కొత్త ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది.ఈ రిక్రూట్‌మెంట్‌లో Business Developer పోస్టుకు నియామకాలు జరుగుతున్నాయి.ఇటీవల డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు లేదా టెక్ కంపెనీలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవచ్చు.
NxtWave Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు
కంపెనీ పేరు : NxtWave
జాబ్ రోల్ : Business Developer
అర్హత : ఏదైనా డిగ్రీ (Any Degree)
అనుభవం : ఫ్రెషర్స్ / అనుభవం ఉన్నవారు
జీతం : ₹3.6 LPAజాబ్ లొకేషన్ : Work From Home
ఖాళీగా ఉన్న పోస్టు వివరాలు
ప్రస్తుతం Business Developer పోస్టుకు అభ్యర్థులను నియమిస్తోంది.ఈ రోల్‌లో పని చేస్తూ, మీరు కార్పొరేట్ వాతావరణంలో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.
అర్హతలు (Qualification)
ఏదైనా స్ట్రీమ్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు
టెక్ కంపెనీలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం
జీతం వివరాలు
ఈ పోస్టుకు ప్రారంభ జీతం నెలకు ₹30,000 ఉంటుంది.
అంటే సంవత్సరానికి సుమారు ₹3.6 లక్షలు (3.6 LPA) ప్యాకేజ్.
జాబ్ లొకేషన్
Work From Home (ఇంటి నుంచే పని చేసే అవకాశం)
ఎంపిక విధానం (Selection Process)
Written Exam లేదు
నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది
అభ్యర్థి స్కిల్స్ ,కమ్యూనికేషన్, కెరీర్ ఆసక్తిని బట్టి ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్ ప్రోగ్రామ్
ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది
ట్రైనింగ్ సమయంలో కూడా నెలకు ₹30,000 వరకు స్టైపెండ్ అందిస్తారు
ఈ ట్రైనింగ్ ద్వారా కార్పొరేట్ కల్చర్, ప్రాజెక్ట్ వర్క్ గురించి అవగాహన కలుగుతుంది
అప్లై చేయడం ఎలా?
NxtWave అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న Apply Link ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
, APPLY LINK : Click Here