Latest Coforge Recruitment 2026 | Coforge Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఫ్రెషర్స్ కోసం Coforge కంపెనీ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఐటి రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.

ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Analyst రోల్ కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు Degree లేదా B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ తో పాటు ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ ఇవ్వబడుతుంది.

కంపెనీ పేరుcoforge
ఉద్యోగ హోదాTechnical Analyst
విద్యా అర్హతDegree లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి
అనుభవంముందస్తు అనుభవం అవసరం లేదు
జీతం వివరాలునెలకు సుమారు 30,000 వరకు జీతం అందజేస్తారు
పని చేసే ప్రదేశంMumbai

Coforge Recruitment 2026

పూర్తి సమాచారంఈ ఉద్యోగ నోటిఫికేషన్ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన Coforge నుండి విడుదలైంది. ఈ కంపెనీ దేశ విదేశాలలో ఐటి సేవలను అందిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఫ్రెషర్స్ కు అనువైన ఉద్యోగాలను అందించడం ద్వారా కెరీర్ లో మంచి ఆరంభం కల్పిస్తోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Analyst రోల్ కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రోల్ లో పని చేసే అభ్యర్థులు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ మరియు టెక్నికల్ అనలిసిస్ కు సంబంధించిన పనులు నిర్వహించాలి.

విద్యా అర్హతలు

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే Degree లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. ఏ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే.

వయస్సు అర్హత

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు.

అప్లికేషన్ ఫీజు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అభ్యర్థులు పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

జీతం వివరాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటగా రెండు నెలల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ సమయంలో నెలకు 30,000 వరకు జీతం అందిస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఫుల్ టైమ్ ఉద్యోగంగా కొనసాగిస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి Mumbai లొకేషన్ లో పని చేసే అవకాశం ఉంటుంది.

అప్లై చేసే విధానం

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు Coforge అధికారిక వెబ్‌సైట్ లో మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అప్లై చేసిన తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

APPLICATION LINK : Click Here

ముఖ్య గమనిక

దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి సమాచారం మెయిల్ లేదా కాల్ ద్వారా తెలియజేస్తారు. అప్లై చేసే లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేయడం మంచిది.

Leave a Comment