Latest Amazon Recruitment 2026 | Amazon Software Development Engineer Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఒక గొప్ప శుభవార్త. ప్రపంచ ప్రసిద్ధ MNC కంపెనీ అయిన అమజోన్ (Amazon) తాజాగా 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Software Development Engineer (SDE) విభాగంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు Degree పూర్తిచేసిన ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎటువంటి అనుభవం అవసరం లేకుండా, కేవలం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

Amazon Recruitment 2026

పేరు : అమజోన్ (Amazon)

జాబ్ రోల్ : Software Development Engineer

విద్య అర్హత : Degree

అనుభవం : అవసరం లేదు

జీతం : నెలకు ₹40,000 వరకు

ట్రైనింగ్ కాలం : 3 నెలలుజాబ్

లొకేషన్ : Hyderabadఅప్లై విధానం : Online

ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రముఖ MNC కంపెనీ అయిన అమజోన్ (Amazon) లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ (Software Development Engineer) రోల్‌కు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్‌కు ఇది ఒక మంచి అవకాశం. కోడింగ్, డెవలప్మెంట్, అప్లికేషన్ డిజైన్ వంటి విభాగాల్లో పని చేసే విధంగా ఈ ఉద్యోగాలు ఉంటాయి.

విద్యా అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బ్రాంచ్ పరిమితి లేకుండా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా ఇదే స్థాయి జీతం చెల్లిస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను అమజోన్ కంపెనీ వారు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి సమాచారం మెయిల్ లేదా కాల్ ద్వారా తెలియజేస్తారు.

జాబ్ లొకేషన్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో జాబ్ ఇవ్వబడుతుంది. కొన్ని విభాగాల్లో ఇంటి నుండి పని చేసే అవకాశం కూడా ఉంటుంది.

అనుభవం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ట్రైనింగ్ :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటి మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో కూడా నెలకు 40,000 రూపాయిల వరకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగం కన్ఫర్మ్ చేస్తారు.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కేవలం అమజోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

APPLICATION LINK : Click Here

Leave a Comment